Calendar
August 2018
M T W T F S S
« Jul    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Day: August 10, 2018

Aaron Cooper August 10, 2018

విశాఖపట్టణం:స్వచ్ఛమైన మనుషులు మీరు…అడవితల్లి వారసులు మీరు. మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. మీ అందరికీ కనీస సదుపాయాలు కల్పించడానికి రూ.2,564 కోట్లు ఖర్చు చేసి మీ రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు హామీ ఇచ్చారు. గురువారం విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

Aaron Cooper August 10, 2018

నెల్లూరు: దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి త్వరలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై స్పష్టతనిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. ప్రసుత్త పరిస్థితుల్లో రాష్ట్రానికి వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం అవసరముందన్నారు. వైయస్సార్‌ కుటుంబానికి తమ

Aaron Cooper August 10, 2018

విశాఖపట్నం: 50 ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛను ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ మన్యం కేంద్రం పాడేరులోచంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. ఆడారిమెట్టలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 32 ఏళ్ల కిందట ఎన్టీఆర్ దర్శించిన గ్రామంలో తాను

Aaron Cooper August 10, 2018

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వీడియోను షేర్ చేశారు టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఆ వివరాల్లోకి వెళితే.. రక్షా బంధన్‌కు హెల్మెట్‌ను కానుకగా ఇవ్వండి అంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత గత ఏడాది ఓ క్యాంపైన్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

Aaron Cooper August 10, 2018

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు, సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికలతో కేసీఆర్‌కు మోదీకి మధ్య ఉన్న చీకటి సంబంధం బయటపడిందని ఆరోపించారు.కేసీఆర్‌ ఒక చేతిలో మజ్లీస్, మరో చేతిలో బీజేపీని పట్టుకుని తిరుగుతున్నాడని రేవంత్ మిమర్శించారు.