Calendar

Day: August 9, 2018

Aaron Cooper August 9, 2018

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు నేడు (గురువారం) జరగనున్నాయి. గెలుపు ఎన్డీయేకు కాస్త అనుకూలంగా ఉంది. శివసేన మద్దతు బీజేపీకి కొంత ఉత్సాహం ఇచ్చింది. నవీన్ పట్నాయక్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మద్దతు కోరారు. ఎన్డీయే తరఫున హరవంశ్, విపక్షాల తరఫున హరిప్రసాద్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికలకు పార్టీ విప్ వర్తించదు.

Aaron Cooper August 9, 2018

తూర్పు గోదావరి:పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టిడిపి ఆధ్వర్యంలో దళిత, గిరిజన కవాతు జరిగింది. ఈ సందర్భంగా దళిత మంత్రులు జవహర్‌, నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ… ”మిస్టర్‌ పవన్‌కల్యాణ్‌…సినిమా హీరోలంతా సీఎంలు కాలేరు…సీఎం కావాలంటే ముందుగా ప్రజల హృదయాల్లో స్థానం పొందాలి…వారి

Aaron Cooper August 9, 2018

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు బుధవారం సాయంత్రం పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ‘నువ్వు విన్ సన్‌వి’! కరుణానిధి మాటను నిజం

Aaron Cooper August 9, 2018

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చంబూర్‌ ప్రాంతంలో ఉన్న భారత్‌ పెట్రోలియంకు చెందిన రిఫైనరీ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 43 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం

Aaron Cooper August 9, 2018

హైదరాబాద్‌: టీఆర్ఎస్ రాజ్యసభసభ్యుడు డీఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలని కోరుతూ సంజయ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. కేసు విచారణ ప్రక్రియపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. అయితే అరెస్టు విషయంలో సీఆర్ పీసీ 41ఏ సెక్షన్ ప్రకారం