Calendar
August 2018
M T W T F S S
« Jul    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Day: August 8, 2018

Aaron Cooper August 8, 2018

విజయవాడ:చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రాణాలకు భద్రత కరువయ్యిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. మంగళవారం విజయవాడలోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు జిల్లా క్వారీ ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ప్రకటిస్తే సరిపోతుందా అని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రమాద స్థలానికి చంద్రబాబు ఎందుకు

Aaron Cooper August 8, 2018

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కలైజ్ఞర్ కరుణానిధి అంత్యక్రియలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మెరీనా బీచ్‌లోని కరుణా రాజకీయ గురువు అన్నాదురై సమాధి వెనకాలే తలైవాకు స్థలం కేటాయించాలని డీఎంకే కోరింది. అయితే ఇందుకు నిబంధనలు ఒప్పుకోవని ప్రభుత్వం తేల్చడంతో డీఎంకే పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం రాత్రి మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నివాసంలో వాదనలు

Aaron Cooper August 8, 2018

తిరుపతి:మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన తిరుపతిలోని శ్రీ ఎస్వీఎంసీ పీడియాట్రిక్స్‌ పీజీ విద్యార్థిని డాక్టర్‌ శిల్ప మరణం వైదద్య విద్యారంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తొలుత పరీక్షలో తప్పడం వల్లే డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరగగా…ఆ తర్వాత ఆమె మరణంపై మెడికోలు ఆందోళనకు దిగడంతో అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. తమపై గవర్నర్ కు ఫిర్యాదు

Aaron Cooper August 8, 2018

చెన్నై: కరుణానిధి అంత్యక్రియల విషయంలో తమిళనాడు ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, మెరీనా బీచ్ పక్కనే ఆయనకు స్థలం ఇవ్వాలని డీఎంకే ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. కానీ జయలలిత మృతి సమయంలోనే ఈ రాజకీయం చోటు చేసుకుంది. అప్పుడు జయకు వ్యతిరేకింగా వేసిన పిటిషన్‌నే ఇప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ముగిసిన కరుణానిధి శకం: మృత్యువుతో పోరాడుతూ కలైంజ్ఞర్ కన్నుమూత

Aaron Cooper August 8, 2018

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియల విషయంలో హైడ్రామా నడిచింది. మెరినా ఫర్ కరుణానిధి: రజనీ-రాహుల్ డిమాండ్, మోడీతో స్టాలిన్ రెడీ! డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియల విషయంలో డీఎంకే పార్టీ, అన్నాడీఎంకే