Calendar
August 2018
M T W T F S S
« Jul    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Day: August 7, 2018

Aaron Cooper August 7, 2018

హైదరాబాద్: ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ముస్లింలపై దాడులు అధికమయ్యాయని ధ్వజమెత్తారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ప్రధాని సబ్ కా సాత్ సబ్‌కా వికాస్ మంత్రం జపిస్తూనే మరోవైపు గోవు పేరిట ముస్లింలను చంపుతున్నారని మండిపడ్డారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో అక్బర్ ఖాన్ అనే వ్యక్తి గోవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని చెప్పి హత్య చేశారని… ఆ

Aaron Cooper August 7, 2018

కర్నూలు:రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సచివాలయంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా చూస్తానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబుకి పెద్దఎత్తున జరుగుతున్న అక్రమ మైనింగ్‌ తవ్వకాలు కనిపించడం లేదా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో క్వారీ పేలుడు దుర్ఘటన ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ప్రారంభిస్తే రాయలసీమ వరకూ

Aaron Cooper August 7, 2018

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై డాక్టర్లు ప్రకటన చేశారు. ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. కరుణ కిడ్నీ, లివర్‌కు ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపారు. వయోభారం కారణంగా

Aaron Cooper August 7, 2018

చెన్నై: తమిళనాడు మంత్రి దిండుకల్ శ్రీనివాస్ నోరు జారారు. ప్రస్తుత మన ప్రధాన నర్సింహా రావు అంటూ పేర్కొన్నారు. దిండుకల్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్‌ మాట్లాడుతూ లోకసభ ఉప సభాపతి తంబిదురై గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన పరమత్తి వేలూర్‌లోప్రజల సమస్యలు వింటున్నారని, మరికాసేపట్లో కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

Aaron Cooper August 7, 2018

అమరావతి: బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నర్సింహ రావుపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. పీడీ అకౌంట్స్‌ అంటే ఏమిటో జీవీఎల్‌కు తెలియదా అని నిలదీశారు. పీడీ అకౌంట్స్‌లో అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. ఆర్థిక పరిజ్ఞానంలేని జీవీఎల్‌ రాజ్యసభలో ఏం చర్చిస్తారన్నారు. పీడీ అకౌంట్స్‌ అనేవి ఆర్ధికశాఖ నియంత్రణలో