Calendar
August 2018
M T W T F S S
« Jul    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Day: August 6, 2018

Aaron Cooper August 6, 2018

ఖమ్మం: సమైక్యాంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఏపీ అన్ని రంగాల్లో మొదటిస్థానంలో ఉండేదని ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సాధించుకునే వరకు పోరు సాగుతుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనగడప గ్రామంలో దివంగత మంత్రి

Aaron Cooper August 6, 2018

న్యూయార్క్: ఫోర్నోగ్రఫీ కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై ఓ భారత సంతతికి చెందిన యువకుడికి అమెరికా కోర్టు నాలుగేళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. విడులైన తర్వాత మరో పదేళ్ల పాటు అతడిపై పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. పిట్స్‌బర్గ్‌కు చెందిన అభిజిత్ వద్ద చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన నీలి చిత్రాలు ఉన్నాయని వెల్లడైంది. అభిజిత్‌కు ఫెడరల్

Aaron Cooper August 6, 2018

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీ మంత్రి, ఇండస్ట్రియలిస్ట్ ముత్తా గోపాలకృష్ణ ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాదులోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్టీలో చేరిక తదితర అంశాలపై మాట్లాడుకున్నారు. పవన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించగా, ముత్తా గోపాలకృష్ణ అంగీకరిచారు. అయితే పార్టీలో ఎప్పుడు చేరుతారనేది

Aaron Cooper August 6, 2018

బాలి: ఇండోనేషియా లంబోక్ దీవుల్లో భారీ భూకంపం (స్థానిక ఇండోనేషియా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం) సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 6.9గా నమోదయింది. భూకంపం కారణంగా 82 మంది వరకు మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. భూకంపం తర్వాత కూడా కొన్ని ప్రకంపనలు వచ్చాయి. భూకంపం దాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు

Aaron Cooper August 6, 2018

విజయవాడ:టిడిపి, బిజెపి నేతల మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలు పతాక స్థాయికి చేరాయి. అవినీతి విషయమై ఒకరు తారా స్థాయిలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. చివరకు ఇవి వ్యక్తిగతంగా దూషించే స్థాయివరకు వెళ్లిపోతున్నాయి. తాజాగా బిజెపి ఎంపి జివిఎల్ టిడిపి ప్రభుత్వం అవినీతిపై చేసిన విమర్శలకు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఘాటుగా సమాధానం చెప్పారు. అయితే దీనిపై