Calendar

Day: August 5, 2018

Aaron Cooper August 5, 2018

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. 34 ఏళ్ల వయస్సున్న కిరణ్ కుమార్ మాదాపూర్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. తాను ఉంటున్న హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమైనందునే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ విఫలం కారణంగా అతను కుంగుబాటుకు గురై ఈ చర్యకు పాల్పడి

Aaron Cooper August 5, 2018

కర్నూలు: జిల్లాలోని ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద శుక్రవారం క్వారీలో ఘోర ప్రమాదం జరిగి, పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం అక్కడకు వెళ్లి పరామర్శించనున్నారు. ఆయన శనివారం పొలిటికల్ అపైర్స్ కమిటీతో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై చర్చించారు. ఈ సమావేశంలో పవన్‌తో పాటు కమిటీ కన్వీనర్

Aaron Cooper August 5, 2018

స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడి పోదురా..,దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్.. వాస్తవం రా దోస్త్.. నువ్వే నా ప్రాణం” అంటూ సినీ కవులు కవిత్వం రాసినా.. స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిదే…! అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక

Aaron Cooper August 5, 2018

తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సీబీఐ కోర్టు ఆదేశాలతో జగన్ ప్రతి శుక్రవారం కోర్టు హాజరవుతున్న విషయం తెలిసిందే. కాగా, గురువారం పిఠాపురం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. శుక్రవారం కోర్టు వాయిదా ముగించుకుని అదే రోజు రాత్రి పిఠాపురం వెళ్లారు. శనివారం పిఠాపురం

Aaron Cooper August 5, 2018

విజయవాడ: దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత ఖాతాలను తెరిచి రూ. 50వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, ఇది 2జీ, బొగ్గు, కామన్‌వెల్త్‌ కుంభకోణాలను మించిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణతోపాటు జీవీఎల్‌ మాట్లాడారు. రాష్ట్రంలో