Calendar
August 2018
M T W T F S S
« Jul    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Day: August 4, 2018

Aaron Cooper August 4, 2018

అమరావతి: కాపులకు రిజర్వేషన్ల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీసీ సంఘాలు స్వాగతించాయి. జగన్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ జీ వెంకటేశ్వరరావు అన్నారు. అంతేగాక, జగన్ తన వ్యాఖ్యలకు జగన్ కట్టుబడి ఉండాలని కోరారు. విజయవాడలో వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..

Aaron Cooper August 4, 2018

కర్నూలు: జిల్లాలోని ఆలురూ మండలం హత్తిబెళగల్ వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్వారీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11మంది వరకు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీప గ్రాస్థులు భయంతో పరుగులు పెట్టారు. పేలుడు కారణంగా మంటలు అంటుకొని మూడు ట్రాక్టర్లు, ఓ లారీ, షెడ్డు దగ్ధమయ్యాయి.

Aaron Cooper August 4, 2018

హైదరాబాద్/అమరావతి: అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అగ్రిగోల్డ్‌ను తాము రూ.4వేల కోట్లకు కొనుగోలు చేస్తామని జీఎస్సెల్ గ్రూప్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. కొనుగోలు ప్రక్రియను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని తెలిపింది. జీఎస్సెల్ గ్రూప్ ప్రతిపాదనలను విన్న హైకోర్టు.. దీనిపై తమ అభిప్రాయం తెలపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, బాధితులకు ఆదేశించింది. అనంతరం తదుపరి

Aaron Cooper August 4, 2018

కడప/అమరావతి: కడప జిల్లాలో ఉక్క పరిశ్రమ సాధన కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజా గళం వినిపిస్తున్న పార్టీల గొంతు నొక్కడం సరికాదని అభిప్రాయపడింది. కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆందోళన చేస్తుంటే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిపై

Aaron Cooper August 4, 2018

అమరావతి: తనపై విమర్శలు గుప్పిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన తన కృష్ణా జిల్లా పర్యటనలో జగన్, పవన్‌లతో పాటు ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ దూకుడు: చిరు