Calendar

Day: August 2, 2018

Aaron Cooper August 2, 2018

హైదరాబాద్/న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా కికి ఛాలంజ్ పేరు బాగా వినిపిస్తోంది. అన్నింటా దూకుడుగా ఉండే యువత దీని పట్ల ఎంతో క్రేజ్‌తో ఉన్నారు. కికి ఛాలెంజ్‌పై చాలామంది ఆసక్తితో ఉన్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరం కాబట్టి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైనా కికి ఛాలెంజ్ నిర్వహించినా, విసిరినా కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. ప్రమాదకర

Aaron Cooper August 2, 2018

అమరావతి/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు రెండు శాతమే జరిగాయని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ఏపీ సభాపతి కోడెల శివప్రసాద్‌కు లేఖ రాశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దాదాపు మూడువేల మంది రైతులను తీసుకొని అట్టహాసంగా పోలవరం సందర్శన యాత్ర చేసి పోలవరం

Aaron Cooper August 2, 2018

న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగస్ట్ 19వ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్వహిస్తున్న ర్యాలీకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం తర్వాత ఇప్పుడు కోల్‌కతాలో మరోసారి విపక్షాలు ఒక్కచోట

Aaron Cooper August 2, 2018

బీజింగ్/న్యూఢిల్లీ: వ్యూహాత్మక వాణిజ్య హోదా 1 (స్ట్రాటెజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ 1 – ఎస్టీఏ 1) హోదాను భారత్‌కు ఇవ్వాలని అగ్రరాజ్యం అమెరికా నిర్ణయించింది. దీనిపై చైనా ఆగ్రహంతో ఉంది. దీంతో అమెరికా మిత్రదేశాలకు ఎలాంటి రాయితీలు వస్తాయో భారత్‌కు అవే రానున్నాయి. ఎస్టీయే వల్ల అమెరికా రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చు. నాటో దేశాలతో సమానంగా

Aaron Cooper August 2, 2018

లండన్: విజయ్ మాల్యాను భారత్ రప్పించే ప్రక్రియ క్రమంగా కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంగళవారం నాడు లండన్ కోర్టు ఆదేశాలను బట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. మాల్యాను భారత్ రప్పించిన తర్వాత ముంబైలోని ఆర్థర్ రోడ్డులోని సెల్ వీడియోను తమకు మూడు వారాల్లోగా పంపించాలని భారత అదికారులను బ్రిటన్ కోర్టు కోరింది. నేను మోసగాడ్ని