Calendar

Day: August 1, 2018

Aaron Cooper August 1, 2018

అమరావతి: ఏపీలో కాపులకు న్యాయం చేసేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. తమ పార్టీ అధినేత జగన్‌ను కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చిత్రీకరించిన వాళ్లు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం జరగాలన్నదే వైసీపీ లక్ష్యమని చెప్పారు. కాపు రిజర్వేషన్లపై జగన్

Aaron Cooper August 1, 2018

చెన్నై: కరుణానిధి ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం ప్రకటన చేశారు. 28వ తేదీన బీపీ, పల్స్ పడిపోవడంతో కరుణానిధి ఆసుపత్రిలో చేరారని తెలిపారు. అప్పటి నుంచి ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నామన్నారు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలన్నారు.. చదవండి: కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ, ఆసుపత్రిలో ఇలా (ఫోటోలు) 29వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఆయన

Aaron Cooper August 1, 2018

న్యుఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాద్వి ప్రాచి చురకలు అంటించారు. ఆయనకు పెళ్లి కావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఆమె యూపీలోని బాబా గోరక్‌నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడారు. నేను ఈ ఆలయానికి తరచూ వస్తుంటానని, ఈ సారి మాత్రం ప్రత్యేక కోరిక కోరాలని వచ్చానని చెప్పారు. కాంగ్రెస్

Aaron Cooper August 1, 2018

ముంబై: మూడు రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 33 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనకు ఓ ప్రయాణీకుడు వేసిన జోక్ కారణమని అంటున్నారు. దపోలీ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన బోధనా సిబ్బంది బస్సుల్లో విహారయాత్రకు వెళ్తుండగా బస్సు ప్రమాదవశాత్తూ 500 అడుగుల ఎత్తులో నుంచి పడింది. ఈ ప్రమాదం నుంచి

Aaron Cooper August 1, 2018

హైదరాబాద్: జోగిని శ్యామల కంటతడి, ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టిన అంశంపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ మంగళవారం స్పందించారు. తెలంగాణ జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఓట్లతో గద్దెను ఎక్కిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కుప్పకూలుతుంది: తెలంగాణ సర్కారుపై శ్యామల శాపనార్థాలు, అండగా వీహెచ్, తలసాని వివరణ