Calendar

Month: August 2018

Aaron Cooper August 31, 2018

న్యూఢిల్లీ: వరుస సెలవులు, సమ్మెల నేపథ్యంలో ఐదు రోజులపాటు బ్యాంకులు తెరుచుకునే అవకాశం లేదు. మీకేవైనా బ్యాంకు పనులుంటే ఈ రోజే చేసుకోండి. లేదంటే రేపటి(సెప్టెంబర్1) నుంచి వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు బ్యాంకులు తెరుచుకోవు. శనివారం పనిదినమైనా కొన్ని రాష్ట్రాల్లో సెలవే. మరికొన్ని రాష్ట్రాల్లో ఒక

Aaron Cooper August 31, 2018

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. లోకసభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై లా కమిషన్‌ గురువారం స్పష్టతనిచ్చింది. జమిలి ఆలోచన మంచిదే కానీ, మన రాజ్యాంగానికి లోబడి అది సాధ్యం కాదని చెప్పింది. దీనిపై లోతుగా చర్చించాలని, రాజ్యాంగ నిపుణుల సమక్షంలో నిర్ణయాలు తీసుకోవాలని

Aaron Cooper August 31, 2018

టోక్యో: ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా వంటి నగరాలతో పాటు ఎన్నో సిటీలలోని ప్రజలు ఎంతోమంది ట్రాఫిక్ జామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులను గట్టెక్కించేందుకు ఉబర్ క్యాబ్ త్వరలో ప్లయింగ్ క్యాబ్స్ (ఎగిరే క్యాబ్స్)ను తీసుకురానుంది.

Aaron Cooper August 31, 2018

కౌలాంపూర్: మలేషియాలోని ఓ ప్రముఖ హిందూ దేవాలయానికి అనుమతి లేకుండా రంగులు వేయడంపై నేషనల్ హెరిటేజ్ డిపార్టుమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మలేషియాలో బటూ కేవ్స్ ప్రముఖ హిందూ ఆలయం. పన్నెండు ఏళ్లకు ఓసారి నిర్వహించే కార్తికేయ ఉత్సవంలో భాగంగా ఆలయంతో పాటు మెట్లకు ఆకర్షణీయమైన రంగులు వేశారు. ఈ ఆలయ విశిష్టతల దృష్ట్యా దీనికి వారసత్వ

Aaron Cooper August 31, 2018

తిరువనంతపురం: కేరళ వరద బాధితులకు కేంద్రం ఓ ఊరట కల్పించింది. వారికి రూ.200కే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ను అందించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం చెప్పారు. వరదల కారణంగా ప్రజలు ఇళ్లు, వాకిళ్లు కోల్పోయారు. బాధితులు రిలీఫ్ కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లారు. ఇళ్లలో బురదతో నిండిపోయిన సామాగ్రి ఉంది. వారిని ఆదుకునేందుకు

Aaron Cooper August 30, 2018

అమరావతి: విజయవాడ-గూడూరు మూడవ రైల్వే లైన్‌ నిర్మాణం విషయమై రైల్వేబోర్డు చైర్మన్‌ అశ్వని లోహానీ ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ప్రధాని మోడి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ రైల్వే లైన్‌ కోసం భూసేకరణకు సంబంధించి, ఇతర చిన్న చిన్న సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని

Aaron Cooper August 30, 2018

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం లభించింది. న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆయన్ని యూఎన్ఓ ఆహ్వానించింది. వ్యవసాయంలో ఆర్థిక సుస్థిరత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలపై సెప్టెంబరు 24న న్యూయార్క్‌లోని యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో జరిగే సదస్సులో ప్రసంగించాల్సిందిగా కోరుతూ ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు

Aaron Cooper August 30, 2018

హైదరాబాద్/అమరావతి: మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణకు ఓ సిద్ధాంతి డ్రైవింగ్ విషయంలో సూచనలు చేశారా? వాటిని ఆయన పక్కన పెట్టారా? అనే చర్చ సాగుతోంది. దీనిపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. చదవండి: హరికృష్ణ ప్రాణం తీసిన వాటర్ బాటిల్! 14 అడుగుల మేర గాల్లోకి లేచిన కారు అక్టోబర్ వరకు డ్రైవింగ్‌లో జాగ్రత్తగా ఉండాలని

Aaron Cooper August 30, 2018

హైదరాబాద్: నందమూరి హరికృష్ణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మృతి ఎంతో బాధ కలిగించిందని అన్నారు. హరికృష్ణతో చాలా తక్కువసార్లు కలుసుకున్నానని చెప్పారు. చదవండి: 10 ని.ల్లో ఆసుపత్రిలో చేర్పించినా.. హరికృష్ణ మృతి: అతివేగమే కారణం, అలా పల్టీ కొట్టింది

Aaron Cooper August 30, 2018

న్యూఢిల్లీ: భీమా కోరేగావ్ ఘటన కేసులో పుణే పోలీసులు పలువురు నేతల ఇళ్లలో సోదాలు చేయడంపై కొన్ని పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా స్పందించారు. ఆయనను అలాగే అరవనీయండని, అదేం పెద్ద విషయం కాదన్నారు. వీరు అందరూ ఇలాగే మాట్లాడుతారని, ప్రజాస్వామ్యాన్ని మాత్రం పాటించరని, ఆ కుట్ర గురించి