Calendar
July 2018
M T W T F S S
    Aug »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Month: July 2018

Aaron Cooper July 31, 2018

న్యూఢిల్లీ: లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే దోషులకు మరణదండన విధించడం సహా- లైంగిక నేరాల శిక్షలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం లభించింది. ఏప్రిల్‌లో జారీ చేసిన అత్యవసరాదేశం స్థానంలో దీనిని సోమవారం సభలో ప్రవేశపెట్టారు. బిల్లు మూజువాణి

Aaron Cooper July 31, 2018

అమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఏపీతో పాటు మరో దక్షిణాది రాష్ట్రం కేరళకు కూడా ఇంచార్జ్‌ను నియమించింది. ఏపీ బీజేపీ ఇంచార్జ్‌గా వీ మురళీధరన్‌ను, కో ఇంచార్జ్‌గా సునీల్ దియోధర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. కేరళ ఇంచార్జ్‌గా పీఎస్ శ్రీధరన్ పిళ్లైని నియమించింది. ఏపీ కో ఇంచార్జ్‌గా నియమించబడిన

Aaron Cooper July 31, 2018

విశాఖపట్నం: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేయించింది ఓ ఇల్లాలు. ప్రియుడు అతని స్నేహితుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ సంఘటన విశాఖపట్నంలో ఈ నెల 18వ తేదీన జరిగింది. పోలీసులు ఈ కేసు మిస్టరీని తాజాగా చేధించారు. పోలీసుల విచారణలో ఆమెకు పెళ్లికి ముందే మరో వ్యక్తితో (ప్రియుడు) సంబంధం

Aaron Cooper July 31, 2018

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు వేర్వేరుగా సోమవారం మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు రాదని టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తాను కర్ణాటకలో బీజేపీని ఓడించామని

Aaron Cooper July 31, 2018

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై టీడీపీ నేతల మాటల దాడి కొనసాగుతోంది. జగన్‌కు దమ్ముంటే పులివెందుల కాకుండా బయటకు వచ్చి గెలవాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం సవాల్ చేశారు. జగన్‌ తన నియోజకవర్గమైన పులివెందులకు వెళ్లి తమ ప్రభుత్వం

Aaron Cooper July 30, 2018

హైదరాబాద్: టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయేలా ఉన్నాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మనతో కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో వచ్చే

Aaron Cooper July 30, 2018

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటుడు శివాజీ ఆదివారం నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. అమరావతిని ఆపేస్తామని చెబుతున్న పవన్ దానిని ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే పవన్, జగన్‌లు ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ

Aaron Cooper July 30, 2018

కాకినాడ:తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రకు కాపు రిజర్వేషన్ల సెగ తగిలింది. తమ రిజర్వేషన్ల పై జగన్ వైఖరిని నిలదీస్తూ జగన్ పాదయాత్రను కాపు నాయకులు అడ్డుకున్నారు. కిర్లంపూడి మండలం గోనేడ వద్ద కాపు నాయకులు జగన్ పాదయాత్రను అడ్డుకొని కాపులను మోసం చేయవద్దంటూ నినాదాలు చేయడం, జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడం చేశారు.

Aaron Cooper July 30, 2018

అమరావతి: కాపు రిజర్వేషన్లపై మాట్లాడిన జగన్, రాజధాని రైతులకు అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ నేతలు ఆదివారం విమర్శల వర్షం కురిపించారు. చదవండి: నేను పర్సనల్ మాట్లాడితే, బ్రహ్మచారులా, జగన్! నేను ఊపేసేవాడిని: బాబు-రాహుల్‌లను ఏకేసిన పవన్ పవన్ అలా ఎలా మాట్లాడుతారు? బీసీలకు అన్యాయం చేయకుండా కాపు రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ ఏపీ

Aaron Cooper July 30, 2018

అమరావతి: కాపులకు రిజర్వేషన్లపై చేతులెత్తేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన ప్రజా సంకల్ప యాత్రలో ఆదివారం షాక్ తగిలింది. ఆయన యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగుతోంది. గతంలో కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడి, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపు రిజర్వేషన్లపై