Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Year: 2018

Aaron Cooper November 30, 2018

బెంగళూరు: పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న బాలుడిపై అత్యాచారం చేసిన పాత్రికేయుడిని (రిపోర్టర్)ను కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర పోలీసులు అరెస్టు చేశారు. కామంధుడి లైంగిక దాడితో తీవ్ర అనారోగ్యానికి గురైన బాలుడికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని పోలీసులు తెలిపారు. కుందాపుర తాలుకా హెమ్మాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న పాత్రికేయుడు చంద్ర కే. హెమ్మాడి అనే కామాంధుడిని పోలీసులు

Aaron Cooper November 30, 2018

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. 230 అసెంబ్లీ స్థానాలకు గాను తమకు 132 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఇప్పుడు రెండు శాతం ఎక్కువగా పోలింగ్ నమోదయింది.

Aaron Cooper November 30, 2018

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డి ఒకటి. ఈ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి.. ఐఎన్‌సీ(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అభ్యర్థి జజాల సురేందర్‌పై విజయం సాధించారు. ఏనుగు రవీందర్ రెడ్డికి 70,760 ఓట్లు రాగా, సురేందర్‌కు 46,751 ఓట్లు వచ్చాయి.

Aaron Cooper November 30, 2018

హైదరాబాద్: భాగ్యనగరాన్ని కట్టింది తానేనని నేను చెప్పినట్లుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను ఎప్పుడూ అలా చెప్పలేదని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. దేశ ప్రయోజనాల కోసమే తాను కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపానని చెప్పారు. హైదరాబాదుకు టీడీపీ హయాంలోనే ప్రపంచస్థాయి

Aaron Cooper November 30, 2018

బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ఒకటి. ఇది కామారెడ్డి జిల్లాలో ఉంది. అంతకుముందు నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. జహీరాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి 23,930 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కాసుల

Aaron Cooper November 29, 2018

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్నారని, బెళగావి అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయిన వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని, చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి సిద్దం అయ్యారని టీవీ 5 కన్నడ టీవీ చానల్ లో తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ జేడీఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైసూరు,

Aaron Cooper November 29, 2018

బెంగళూరు: స్యాండిల్ వుడ్ లో కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్ తరువాత అంతక్రేజ్ ఉన్న నటుడు దివంగత హీరో డాక్టర్ విష్ణవర్దన్. విష్ణువర్దన్ అల్లుడి మీద కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కన్నెర్ర చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అందరికి మంచిదని సీఎం హెచ్.డి. కుమారస్వామి హెచ్చరించారు.

Aaron Cooper November 29, 2018

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ పోలీసుల నుంచి షాక్ తగిలింది. మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా టీడీపీ అధినేత గురువారం రోడ్డు షో నిర్వహించాలనుకున్నారు. ఇందుకోసం పోలీసుల అనుమతి అడిగారు. గురువారం

Aaron Cooper November 29, 2018

విజయవాడ: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన రాజకీయ భవిష్యత్తుపై బుధవారం స్పష్టత ఇచ్చారు. త్వరలో తాను కొత్త పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. ఇటీవల ఆయన లోక్‌సత్తా పార్టీ పగ్గాలు చేపడతారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అప్పుడు ఆయన స్పందిస్తూ.. లోక్‌సత్తా బాధ్యతలు తీసుకోవాలని జయప్రకాశ్ నారాయణ నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని,

Aaron Cooper November 29, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గజ్వెల్, కొడంగల్, సిరిసిల్ల వంటి వాటితో పాటు కూకట్‌పల్లి నియోజకవర్గంలో కూడా పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని బరిలో ఉండటమే కారణం. 2014లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు గెలిచారు. ఆ తర్వాత ఆయన