Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
Aaron Cooper March 1, 2019
భారత్ వ్యూహం ఫలించింది. వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ విడుదలకు పాకిస్థాన్ అంగీకారం తెలిపింది. ఆ మేరకు ఇవాళ “అభి” ని విడిచిపెడతామని ప్రకటించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఒకానొక దశలో అభినందన్ ను విడిచిపెట్టాలంటే చర్చలు జరగాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. అయితే “అభి” ని బేషరతుగా విడిచిపెట్టాల్సిందేనని భారత్ పట్టుబట్టింది.