Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
Aaron Cooper March 13, 2019
కోల్ కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏం చేసినా సంచలనమే. రాజకీయ ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో .. ప్రజలను ఆకర్షించడం … కేంద్రంపై బహిరంగంగానే విమర్శలు చేసే ధీశాలి మమత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ క్యాస్ట్ ఇష్యూ : మరి మీ కులమేంటీ ? అనంత్ హెగ్డేకు కాంగ్రెస్ ప్రశ్న.డీఎన్ఏ టెస్ట్ కు సిద్దమా ?