
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ అడుగుల పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. టిడిపి తో బంధం తెం చుకొని వైసిపి వైపు అడుగులు వేయాలని ఆమంచి భావించి..కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో టిడిపి అధినాయకత్వం రంగ ప్రవేశం చేసింది. ఆమంచి తో సన్నిహితంగా ఉండే మరో నేతతో దౌత్యం నడిపింది. సీయం తో నూ ఆమంచి