
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కేంద్ర తీరుకు నిరసనగా ధర్మ పోరాట దీక్షకు దిగారు. ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న దీక్ష కోసం భారీ