
ఎన్నారై..కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ చిగురుపాటి జయరాం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తెల్లవారు జామున కారు లోని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారు వెనుక సీట్లో మృతదేహం పడి ఉంది . ఇది..ప్రమాదమా..లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. జయరాం అనుమానాస్పద మృతి..కోస్టల్ బ్యాంకు చైర్మన్, ఎక్స్ప్రెస్ టీవీ అధినేత