
ఏపిలో ఎన్నికల సండది ఊపందుకుంది. ప్రభుత్వం వరుసగా వరాలు ప్రకటిస్తోంది. ప్రతిపక్షం ప్రభుత్వం పై విరుచు కు పడుతోంది.ఈ పరిస్థితుల్లో ఏపి లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోంది. ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో..కొత్త కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. ఇక, ఏపి ప్రభుత్వం కీలక మంత్రివర్గ సమావేశం నిర్వహి స్తోంది. దీనిలో పలు పెండింగ్ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది.